అక్రమంగా  న్విల చేసిన రేషన్‌ బియ్యం స్వాధీనం

share on facebook

సిద్దిపేట,జూన్‌24(జ‌నంసాక్షి ): అక్రమంగా న్వి చేసిన రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ అధికాయి పట్టుకున్నారు. ప్రజలిచ్చిన సమాచారంతో వీటిని పట్టుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యా మండంలోని నాగపురి గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రి గుర్తు తెలియని వ్యక్తు గ్రామ శివారులో సుమారు 50 క్వింటాళ్ల బియ్యాన్ని ఒక గుడిసెలో డంపు చేశారు. ఈ విషయాన్ని గ్రామస్తు గుర్తించి రెవెన్యూ అధికారుకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికాయి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం డంప్‌ చేసిన వ్యక్తు ఆచూకీకి దర్యాప్తు చేపట్టారు.

Other News

Comments are closed.