కానూరి వెంకటేశ్వరరావు కన్నుమూత..

share on facebook
ఖమ్మం:తొలితరం ప్రజానాట్యమండలి కళాకారులు,అరుణోదయ సంస్థ వ్యవస్థాపకుడు కానూరి వెంకటేశ్వరరావు (99) శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల అరుణోదయ సంస్థ ప్రతినిధులతో పాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.

Other News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *