పలు భంగిమల్లో నటి ప్రియా వారియర్స్‌

share on facebook


కన్నుగీటి చిత్రసీమలో తనకుంటూ ప్రత్యేక ఇమేజ్‌ను పెంచుకున్న నటి ప్రియావారియర్‌ ఇన్‌స్టాలో బోలెడు ఫోటోలను షేరు చేసింది. వివిధ భంగిమల్లో ఈ భామ సరికొత్త లుక్స్‌తో అదుర్స్‌ అనేలా తయారయ్యింది. నటించింది కొన్ని సినిమాలే అయినా తెలుగులోనూ మంచి క్రేజ్‌ సంపాదించింది. ఇప్పుడామె వివిధ భంగిమల్లో ఉన్న ఫోటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

Other News

Comments are closed.