తారకరామ’ థియేటర్ పునః ప్రారంభం
*’తారకరామ’ థియేటర్ అమ్మనాన్నగారి పేర్లు కలిసివచ్చేటట్లు కట్టిన దేవాలయం. తారకరామ థియేటర్ కి గొప్ప చరిత్ర వుంది : నందమూరి బాలకృష్ణ కాచిగూడలోని ‘తారకరామ’ థియేటర్ వైభవంగా పునః ప్రారంభించారు నటసింహ నందమూరి బాలకృష్ణ. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ…










