స్వతంత్ర భారత వజ్రోత్సవాల లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలి

share on facebook

నర్సింహులపేట ఆగస్టు 13 (జనం సాక్షి)
స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కొమ్ములవంచ గ్రామ సర్పంచ్ దాస రోజు వెంకటేశ్వర్లు ప్రజలకు పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శనివారం గ్రామంలో జాతీయ జెండాలు చేత భూని ర్యాలీ నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి మద్ది వినోద్ కుమార్,కారోబార్ ఎండి షఫీ,టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు రామన్న,టిఆర్ఎస్ నాయకులువీరన్న,గోపి సింగ్, సతీష్ రాంబాబు, ఆశ కార్యకర్త శ్రీలత,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.