అక్టోబర్‌ 2నుంచి చంద్రబాబు పాదయాత్ర

హైదరాబాద్‌: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అక్టోబర్‌ 2 నుంచి నిర్వహించనున్న పాదయాత్రకు వస్తున్నా మీకోసం అని పేరుపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ పెద్దల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.