అగస్ట్‌1 నుండి రైతు పోరుబాట:రైతుసంఘం

హైదరాబాద్‌: అగస్ట్‌ ఒకటి నుంచి 8వరకు ఎనిమిది జిల్లాల్లో రైతు పోరుబాట చేపట్టు నున్నట్లు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. అగస్ట్‌ 9న రైతులతో కలసి సచివాలయం ముట్టడిస్తామని అన్నారు. ఒప్పంద వ్యవసాయం రైతులను నష్టాలపాలు చేయాడానికేనని టోల్‌ ఫ్రీనెంబర్‌ మభ్యపెట్టేదేనని అన్నారు.