అనారోగ్యంతో మృతిచెందిన కొర్ర మాలతి

సంఘీభావం తెలిపిన ఎంపీపీ జెడ్ పి టి సి లు
ములుగు జిల్లా
గోవిందరావుపేట ఆగస్టు 28 (జనం సాక్షి):-
ప్రభుత్వ ఉద్యోగి ని కోర్ర మాలతి చనిపోగా వారి భౌతిక కాయాన్నికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపిన  గోవిందరావుపేట ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి,జడ్పిటిసి తుమ్మల హరిబాబు,ములుగు జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవింద నాయక్,
పసర గ్రామానికి చెందిన కోర్ర మాలతి [35] మేడారంలో ప్రభుత్వ ఉద్యోగినిగా పని చేస్తుంది అనారోగ్యంతో స్వగ్రామం పసర  లో తుది శ్వాస విడిచారు కోర్ర  మాలతి మరణించిన విషయం తెలుసుకున్న గోవిందరావుపేట మండలం ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి,జడ్పిటిసి తుమ్మల హరిబాబు,ములుగు జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవింద నాయక్, వెళ్లి భౌతిక గాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ వారి కుటుంబ సభ్యులకు మనోధైర్నాన్ని ఇవ్వాలని ఆ భగవంతున్ని వేడుకున్నారు భౌతిక గాయాన్ని సందర్శించిన వారిలో గోవిందరావుపేట మండల అధ్యక్షులు సూరపనేని సాయికుమార్,ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్, ఎండి బాబర్,పసర గ్రామ కమిటీ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాస్,ఎంపీటీసీ లు స్వరూప,ఆలూరి శ్రీనివాసరావు,పృధ్విరాజ్ ఉట్ల,సీనియర్ నాయకులు చందులాల్,రాజన్న నాయక్,తుమ్మల శివ,దేవా నాయక్ భూక్య మాజీ సర్పంచ్,ఫక్రుద్దీన్, భూక్య బద్దు,పాల్గొన్నారు