అఫ్జల్‌ గురు కుటుంబానికి మూడు రోజుల తర్వాత అందిన లేఖ

శ్రీనగర్‌ : అఫ్జల్‌గురు ఉరి శిక్ష అమలుపై అతని కుటుంబానికి సమాచారమిస్తూ ప్రభుత్వం పంపిన లేఖ అతని కుటుంబానికి సోమవారం అందింది. అఫ్జల్‌గురును శనివారం ఉదయమే తీహర్‌ జైలులో ఉరి తీసిన సంగతి తెలిసిందే. ఈ విషయం అతని కుటుంబానికి సమాచారం ఇచ్చామని ప్రభుత్వం, ఇవ్వలేదని కుటుంబసభ్యులు వాదిస్తున్న నేపథ్యంలో ఇవాళ లేఖ అందడం చర్చనీయాంశమైంది.

తాజావార్తలు