అమెరికాకు.. 41, చైనాకు 37.. స్వర్ణాలు !

లండన్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : ఒలంపిక్స్‌లో శనివారం రాత్రి వరకు కొనసాగిన క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం – స్వర్ణం – రజత – కాంశ్య – మొత్తం
అమెరికా – 41 – 26 – 29 – 96
చైనా – 37 – 26 – 21 – 84
బ్రిటన్‌ – 27 – 15 – 18 – 60
రష్యా – 20 – 24 – 30 – 74
ద.కొరియా – 13 – 7 – 7 – 27
జర్మనీ – 10 – 19 – 14 – 43
ఫ్రాన్స్‌ – 10 – 9 – 12 – 31
హంగేరి – 8 – 4 – 5 – 17
ఆస్ట్రేలియా – 7 – 16 – 12 – 35
ఇటలీ – 7 – 6 – 8 – 21
నెదర్లాండ్స్‌ – 6 – 5 – 8 – 19
కజకిస్తాన్‌ – 6 – 0 – 4 – 10
జపాన్‌ – 5 – 14 – 17 – 36
న్యూజిలాండ్‌ – 5 – 3 – 5 – 13
ఇరాన్‌ – 4 – 5 – 3 – 12
ఉక్రెయిన్‌ – 4 – 3 – 9 – 16
ఉ.కొరియా – 4 – 0 – 2 – 6
స్పెయిన్‌ – 3 – 9 – 4 – 16
భారత్‌ – 0 – 2 – 4 – 6