ఆగష్టు 7న ఉప రాష్ట్రపతి ఎన్నిక

న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నిరకల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. జులై 6న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఆగష్టు 7న ఎన్నికను నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ, లోక్‌ సభలోని 790మంది సభ్యులు ఓటు వేయనున్నారు.