ఆడపడుచు వివాహానికి పుస్తె మట్టెలు అందించిన….. ముక్కెర
బచ్చన్నపేట (జనం సాక్షి) మార్చి 17: బచ్చన్నపేట మండలంలోని కేసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు గొల్లూరి లక్ష్మి… యాదయ్య ల కుమార్తె మౌనిక వివాహానికి సామాజిక కార్యకర్త బిజెపి రాష్ట్ర నాయకులు. ముక్కెర తిరుపతిరెడ్డి పుస్తే మట్టెలు అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు . అడగగానే ఇంటికి పెద్దన్నగా స్పందించి పుస్తె మట్టెలు అందించినందుకు ముక్కెర తిరుపతి రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడవ టూరు ఎంపీటీసీ నీల శైలజ రమేష్. జిల్లా బిజెపి బీసీ సెల్ కన్వీనర్ పరం దాసు. కేసిరెడ్డిపల్లి బిజెపి యూత్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి. వికాస్. నర్సింలు. రాజు. గాలి తిరుపతి. యాదగిరి తదితరులు ఉన్నారు