-->

ఆర్టీసీ బస్సు డి ఒకరు మృతి మృతుడు మహారాష్ట్ర వాసిగా గుర్తింపు

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ ఆదివారం పుల్కల్ 161రహదారిపై చౌట్కూర్ మండల పరిధిలోని తార్ధన్ పల్లి హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద బైకు బస్సు డి ఒకరి మృతి మృతుడు మహారాష్ట్రకు చెందిన భాషగా గుర్తింపు సాత్విక్ కాంట్రాక్ట్ లో సూపర్వైజర్ గా విధులు క్రమంలో సంగారెడ్డి డిపో జోగిపేట్ మీదుగా హనుమకొండ. వెళుతున్న క్రమంలో బస్సు ఢీకొని అక్కడికి అక్కడే మృతి చెందిన సంఘటన వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర కు చెందిన వ్యక్తి రోడ్డు పనులు నిర్వహిస్తుండగా బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది నిర్వహిస్తున్నభాగంగా ఇతను సుప్రవేజర్ పనులు చేపిస్తున్నట్లుస్థానికులు తెలిపారు