ఇంగ్లాండ్ లక్ష్యం 169 పరుగులు
క్వాండీ: ఇంగ్లాండ్-శ్రీలంకల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ జయవర్థనే 42, పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలవగా, మాథ్యూన్ 28, పెరారా 26, పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రాడ్ 3 వికెట్లు తీశాడు.



