ఇంటర్ విద్యార్థినిపై బ్లేడుతో దాడి
కోరుట్ల : కరీంనగర్ జిల్లా కోరుట్లలో ఇంటర్ విద్యార్థినిపై ఓ ఆగంతుకుడు బ్లేడుతో దాడి చేశాడు. విద్యార్థిని పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయంతోనే ఆ విద్యార్థిని పరీక్షకు హాజరైంది.