ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థుల గల్లంతు
అదిలాబాద్: కాగజ్‌నగర్ మండలం పెద్దవాగులో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈతకు వెళ్లి సురక్షితంగా బయటపడిన ఇద్దరు విద్యార్థుల్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో గల్లంతయిన విద్యార్థులు నజరుల్ నగర్ ప్రాంతానికి చెందిన వారు.