ఈ నెల 4న నిర్వహిస్తున్న కళాశాలల బంద్‌కు సహకరించాలి

కళాశాలల బంద్‌కు సహకరించాలి
సంగారెడ్డి: అవినీతి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ నెల 4న నిర్వహిస్తున్న కళాశాలల బంద్‌ను జయప్రదం చేయాలని జిల్లా ఏబీవీపీ నేతలు తెలిపారు.