ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

లక్నో:ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.అమ్‌రోహ వద్ద జాతీయ రహదారిపై ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది.35 మందికి తీవ్రంగా గాయపడ్డారు.ఘటనాస్థలానికి చేరుకున్న అధికిర యంంత్రాంగం సహయక చర్యలు చేపట్టింది.క్షతగాత్రులను సమీన ఆసుపత్రికి తరలించారు.