ఉప రాష్ట్రపతి ఎన్నికల పై సురవరంతో ప్రధాని

ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల పై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి తో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఫోన్లో మాట్లాడారు. ఉపరాష్ట్రపతిగా హమీద్‌ అన్సారీ అయితే పార్టీ వైఖరి ఏమిటని సువరాన్ని ఆయన అడిగారు. అన్సారీ అయితే పురాలోచిస్తామని సురవరం తెలిపారు. మొత్తానికి కేంద్ర ఆర్థిక విధానాలు నచ్చ లేదని ప్రధానితో సురవరం తేల్చి చెప్పారు.