ఎంఐఎంపై హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: ఎంఐఎంపై పాతబస్తీ కాంగ్రెస్ నాయకులు మానవ హక్కుల కమిఫన్‌కు ఫిర్యాదు చేశారు. పాతబస్తీ ఉద్రిక్తతలకు ఎంఐఎం కారణమని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ అనురాగ్‌శర్మకు హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది.