ఎడ్‌సెట్‌ విద్యార్థులకు కళాశాలల కేటాయింపు

విశాఖపట్నం: ఎడ్‌సెట్‌ విద్యార్థులకు ఈ నెల 3న కళాశాలల కేటాయింపు జరపనున్నట్లు ఎడ్‌సట్‌ కన్వీనర్‌ నిమ్మా వెంకట్రావు తెలియజేశారు. రేపు సాయంత్రం ఏడు గంటల తర్వాత వెబ్‌సైట్లో కళాశాలల కేటాయింపు వివరాలు చూసుకోవచ్చని ఆయన తెలిపారు.