‘ఎన్‌సీసీ’ ప్రమాణ స్వీకారం

ప్రగతిభవన్‌:తెలంగాణ ఎన్‌సీసీ ఎంప్లాయిన్‌ అసోసియేషన్‌  నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంను స్థానిక టీఎన్‌జీఓన్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.స్వీకారనికి ముఖ్య అతిధిగా టీఎన్‌జీఓన్‌ జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం.కార్యదర్శి కిషన్‌ హాజరయ్యారు.ఎస్‌సీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరిచడానికి తెలంగాణ ఉద్యోగ నాయకులు సహాయ సహకారం అందజేస్తామని చెప్పారు.తెలంగాణ ఎన్‌సీసీ ఎంప్లాయిన్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా ఎం.శంకర్‌,అసోసియేట్‌ అధ్యక్షుడు సత్యవాణి, ఉపాధ్యక్షులుగా సురేష్‌కుమార్‌,వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా కిషన్‌,నారాయణ,వెంకటస్వామి,దీపక్‌కుమార్‌,ఎం.ఏ.హమిద్‌,ఎం.కిషన్‌,టి.శంకర్‌, నర్సింలు,బి.శ్రీనివాస్‌,పి.వి.కళ్యాణకుమార్‌,వి.ఆశన్న.బి.శ్రీనివాస్‌రెడ్డి తదితర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.