ఎల్‌ఎల్‌బీ పరీక్షలు వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 13న జరగాల్సిన ఎల్‌ఎల్‌బీ పరీక్షలను వాయిదా వేస్తునట్లు కంట్రోలర్‌ ప్రొ. భిక్షమయ్య తెలిజేశారు. సోమవారం గ్రూప్‌-2 పరీక్ష ఉన్నందున 3, 5ఏళ్ల ఎల్‌ఎల్‌బీ పరీక్షలను వాయిదా వేస్తునట్లు అన్నారు. పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు.