ఎస్సెసీ ఫలితాల్లో గీతాంజలి అగ్రగామి

ఎస్సెసి వార్షీక ఫలితాల్లో గీతాంజలి అగ్ర గామిగా నిలిచింది. గత కొన్ని సంవత్సరా లుగా ఎస్సెసి వార్షీకఫలితాల్లో ఉత్తమ ఫలి తాలతో గితాంజలి మందుకు సాగుతుం ది. ఈ విద్యా సంవత్సరంలో బి.రాహుల్‌ 9.8/10, శృతి రాథోడ్‌ 9.8/10, యు. శృతి 9.8/10, సిహెచ్‌. సందీప్‌ సాగర్‌9.8 /10, జె.దివ్య 9.7/10, బి.శ్రీకళ 9.5/10, జివ్యశ్రీ 9.3/10, ఎస్‌.అఖిల 9.3/10, జి. మౌనిక 9.3/10, పి.రవి వర్మ 9.3/10, మణి జేత 9.3/10, ఎస్‌.అలేఖ్య 9 .2/10, అనుష 9.2/10, విజేందర్‌రెడ్డి 9.2/10, వినయ్‌కుమార్‌ 9.2/10 అద్భుత ఫలితాలను సాధించారు. ఈ విద్యా సంవత్సరం మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన గ్రేడింగ్‌ పద్ధతులో కూడా ఉత్తమ ఫలితాలను సాదించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను గీతాంజలి కరస్పాండెంట్‌ సుబ్బారావు అభినందించారు.