ఏపీపీఎస్సీ నియామాకాల్లో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ నియామకాల్లో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. మున్సిపల్‌ కమిషనర్‌కు గ్రేడ్‌-2 పోస్టుల్లో జోనల్‌ నిబంధనలు వ్యతిరేకంగా నియామకాలు జరిగాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. తెలంగాణలో ఉన్న నాలుగు పోస్టుల్లో ఆంధ్రా ప్రాంతం వారినే నియమించాలని పేర్కొన్నారు.ప్రాంతాల వారినే నియమించారని పేర్కొన్నారు. ప్రాంతాల వారి నియమకాల్లో తెలంగాణ కోటా తెలంగాణ వారికే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.