ఏసీబీ అదుపులో చలపతిరావు

హైదరాబాద్‌: విశ్రాంత న్యాయమూర్తి చలపతిరావు ఏసీబీ అధికారులు అదుపులోకి  తీసుకున్నారు. సీబీఐ మాజీ న్యాయమూర్తి  పట్టాభి రామారావు తనయుడు రవిచంద్రను అదుపులోకి తీసుకున్న ఏసీబీ గాలి బెయిల్‌ ముడుపుల వ్యవహారంలో అతడిని కూడా ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా చేర్చింది.విచారణలో భాగంగా రవిచంద్రను ఏసీబీ  అధికారులు ఆశోక్‌నగర్‌లోని కార్పొరేషన్‌ బ్యాంకుకు తీసుకెళ్లారు.