ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్‌

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌రిజిస్ట్రార్‌ హఫీజ్‌ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు.