ఐదుగురు మత్స్యకారుల గల్లంతు

తూర్పుగోదావరి జిల్లా: ఐ.పోలవరొం మండలం భైరవపాలెం వద్ద ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరందరూ విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన వారు. సముద్రతీరంనుంచి 18 కి.మీ.దూరంలో పడవ ప్రమాదానికి గురైనట్టు సమాచారమందింది. గల్లంతయినవారి కోసం రెవెన్యూయంత్రాంగం గాలింపుచర్యలు చేపట్టింది.