ఓట్ల లేక్కింపుకు ఏర్పాట్లు పూర్తి:భన్వర్‌లాల్‌

హౖదరాబాద్‌: రాష్ట్రంలో జరిగిన 18 అసెంబ్లి ఒక లోక్‌ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో పోటా పోటిగా తలపడిన పార్టిల భవితవ్యం రేపు తేలనుంది. రేపు ఓట్ల లేక్కింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయినట్లుగ ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ గారు తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఉప ఎన్నికలు జరిగిన కలెక్టర్లతో వీడియో కన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. సమస్యత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండ చర్యలు తీసుకోవాలని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కౌంటింగ్‌ జరిగేలాగా చూడాలని ఆయన తెలిపారు.