కాంగ్రెస్‌ వైఖరి చెప్పకపోతే పార్టీ మూడు ముక్కలు :సీపీఐ నేత నారాయణ

నల్గొండ : ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరి చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ తన వైఖరిని చెప్పకపోతే పార్టీ మూడు ముక్కలవుతుందని ఆయన నల్గొండలో అన్నారు. ఎఫ్‌డీఐల వల్ల దేశంలో 20 కోట్ల మంది ఉపాధి కోల్పోతారని ఆవేదిన వ్యక్తం చేశారు.