కామాక్షీ సిమెంట్‌ కంపనీ లాకౌట్‌

నల్గొండ: నల్గొండ జిల్లాలోని చౌటపల్లి కామాక్షి సిమెంట్‌ కంపెని లాకౌట్‌ ప్రకటించింది. కంపెనీ నష్టాలతో కొనసాగించలేమని అందుకే లాకౌట్‌ ప్రకటించినట్లు  యాజమాన్యం తెలిపింది. దీంతో కార్మికులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.