కొడంగల్ నియోజకవర్గంలో పలు వివాహ కార్యక్రమాలకు హాజరైన సందర్భంగా మందారం

 

 

 

 

 

 

 

 

గ్రామంలో వివాహానికి హాజరైన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు మరియు బి ఆర్ఎస్ కార్యకర్తలు జనార్దన్ రెడ్డి బాబు పటేల్ రామ్ చందర్ రెడ్డి బండ గుండా రాజూ బసిరెడ్డి హరిజన్ ఆశప్ప మొదలగు వారు పాల్గొన్నారు