కొడంగల్ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…

వికారాబాద్ జిల్లా: కొడంగల్వికారాబాద్ జిల్లా:
కొడంగల్  పట్టణ కేంద్రంలోని బాలజీనాగర్ లోని శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవల సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి…
అనంతరం వినాయక చౌరస్తాలో శివాజీ విగ్రహ ప్రతిష్టపణకు భూమి పూజ చేశారు…