కొత్త విమాన సర్వీసు ప్రారంభం
కోరుకొండ : రాజమంత్రి విమానాశ్రయం నుంచి గురువారం కొత్త విమానసర్వీస్ ప్రారంభం కానుంది. స్పైన్‌జెట్ విమానసంస్థ బెంగుళూరుకు సర్వీసును ప్రారంభించనుంది. రాజమండ్రి విమానాశ్రయంలో ప్రతి రోజు మధ్యాహ్నం 3.37గంటలకు బయలుదేరి విజయవాడ మీదుగా సాయంత్రం 5.35గంటలకు బెంగుళూరు చేరుకుంటుంది.