కోలా అరెస్టుకు రంగం సిద్ధం

విజయవాడ: కోలా కృష్ణమోహన్‌ అరెస్టుకు విజయవాడ పోలీసులు రంగం సిద్ధం చేశారు. కోలాపై విజయవాడ పటమట పోలీసుస్టేషన్‌లో రెండు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆయన్న అరెస్టు చేసేందుకు రెండు బృందాలు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాయి.