గంగాధరలో ఏబీవీ ఆద్వర్యంలో రాస్తారోకో

కరీంనగర్‌: కేంద్ర ప్రభుత్వ అవినీతికి పాల్పడుతుందని గంగాధరలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తీరోకో నిర్వహించారు. దీంతో కరీంనగర్‌-జగిత్యాల రహదారిపై వాహనాలు నిల్చిపోయాయి దీంతో పోలీసులు చెదరగోట్టారు.