గణనాథుడిని పూజలో పాల్గొన్న ఉప్పల ఏకాంత్ గౌడ్
కూకట్ పల్లి (జనంసాక్షి): వినాయక నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ లోని కమల ప్రసన్న నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలో కనకయ్య,మిత్రుడు రాజు, ఆహ్వానం మేరకు రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా నాయకులు ఉప్పల ఏకాంత్ గౌడ్, గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాను యాదవ్, అశోక్, శ్రీకాంత్ గౌడ్, గోపి, రణధీర్ తదితరులు పాల్గొన్నారు.