గాలి బెయిల్‌ కేసులో మరోజడ్జి సస్పెండ్‌

గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కెసులో మరోజడ్జి ప్రభాకర్‌రావు సస్పెండ్‌, శ్రీకాకుళం ఫామిలీ కోర్టు విధుల్లో చేరిన జడ్జి ప్రభాకర్‌రావును సస్పెండ్‌ చేస్తూ హైకోర్ట ఉత్తర్వులు జారీ చేసింది.గాలి బెయిల్‌ కోసం ప్రభాకర్‌రావు ఒత్తిడి చేసినట్లు పట్టాభి కుమూరుడు రవిచంద్ర ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపినట్లు సమాచారం