గిరిజన రైతులపై మవోయిస్టుల హల్‌చల్‌

విశాఖ: జిల్లాలోని జీకే వీధి మండలం సప్పర్లలో మావోయిస్టులు హల్‌చల్‌ చేశారు. గిరిజన రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలంటూ ఇద్దరు వ్యాపారులపై దాడిచేయడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.