గోదావరిఖనిలె డేంగితోతో మృతి

కరీంనగర్‌: గోదావరిఖనిలోని తిరుమలలనగర్‌లో నామని అజయ్‌(21)డేంగీతో మృతి చెందాడు. కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచాడు.