బిఆర్ స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

దండేపెల్లి జూలై 24(జనంసాక్షి ): టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు వేడుకలు దండేపల్లి లో టిఆర్ఎస్ కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణను ఐటి రంగంలో పరిశ్రమకరంగంలో ప్రపంచ పటంలోనిలిచిపోయే అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నవత ఆలోచనలతో రీజినల్ లీడర్ గా నిలిచిపోయారన్నారు ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.



