గ్యాస్ సమస్యను చర్చిస్తా:మొయిలీ
ఢిల్లీ: గ్యాస్ సమస్యపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, ఆంటోనీలతో చర్చిస్తానని కేంద్రమంత్రి వీరప్పమొయిలీ తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకొచ్చిన గ్యాస్ సమస్యను తక్షణం పరిష్కరించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.