ఘనంగా కొలువుదీరిన గణేశులు!
భూపాలపల్లి ప్రతినిధి ఆగస్టు 31 జనం సాక్షి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వినాయక చవితిని పురస్కరించుకొని గణనాథలు ఘనంగా మండపాలలో కొలువు దీరినారు. బుధవారం వినాయక చవితిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాలలో గ్రామాలలో వీధులలో ఘనంగా గణనాథుల మండపాలలో భక్తులు భక్తి శ్రద్ధలతో గణేశుని విగ్రహాలను ఏర్పరచుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 31 జనం సాక్షి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వినాయక చవితిని పురస్కరించుకొని గణనాథలు ఘనంగా మండపాలలో కొలువు దీరినారు. బుధవారం వినాయక చవితిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాలలో గ్రామాలలో వీధులలో ఘనంగా గణనాథుల మండపాలలో భక్తులు భక్తి శ్రద్ధలతో గణేశుని విగ్రహాలను ఏర్పరచుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.