ఘనంగా నమ్‌ ఉరత సింతనాయి స్వచ్ఛంద సంస్థ 11వ వార్షికోత్సవం

హైదరాబాద్‌:తమిళనాడుకు చెందిన నమ్‌ ఉరత సింతనాయి స్వచ్చంద సంస్థ 11వ వార్షికోత్సవాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్విహించారు.రవీంద్రభారతి మినీ హాలులో జరిగిన ఈ కార్యక్రమానకి కళాకారులు,సినీ ప్రముఖులు హజరయ్యారు.సమాజంలో మంచితనం,ఉన్నత ఆలోచనలు,మానవత్వం ఉన్న వారిని గుర్తించిన సంస్థ ప్రతినిదులు ఇక్కడి సభలో వారిని అభినందించారు.సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు,జమునలతో పాటు తమిళ సినీ తమిళ సినీ డైరక్టర్‌ ఎస్‌.పి.ముత్తురామన్‌ నటి నాగేశ్వరరావు, జమునలతో పాటు తమిళ సినీ డైరక్టర్‌ ఎస్‌.పి.ముత్తురామన్‌ నటి సచ్చు మాజీ మంత్రి శంకరరావులను నిర్వాహకులు సత్కరించారు.కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.