చంద్రబాబు పాదయాత్ర ప్రణాలిక ఖరారు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన పాదయాత్రకు ప్రణాళిక ఖరారు అయింది. ఎన్టీఆర్‌, అంబెద్కర్‌,పూలె,గాంధీ విగ్రహాలను ఆవిష్కరించి ఆక్టోబర్‌ 2నుంచి మహబూబ్‌ నగర్‌లో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమవుతుంది.