చెన్నై చేరుకున్న రాష్ట్రపతి
చెన్నై: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు మధ్యాహ్నం చెన్నై చేరుకున్నారు. సాయంత్రం ఆయన మద్రాస్ హైకోర్టు 150వ వార్షికోత్సవంలో పాల్గోంటారు. అనంతరం ఆయన తిరుమలకు బయలుదేరిన వెళతారు.