చెప్యాలలో డెంగ్యూతో బాలుడు మృతి

మెదక్‌: మిరుదొడ్డి మండల కేంద్రంలోని చెప్యాల గ్రామంలో తలారి కృష్ణ(9) అనే బాలుడు డెంగ్యూతో మృతి చెందినాడు. 4రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ ఈ రోజు మృతి చెందాడు.