చైనా, అమెరికాలకు చెరో 19 పథకాలు
లండన్, ఆగస్టు 3 : ఒలంపిక్స్‌లో మంగళవారం రాత్రి వరకు కొనసాగిన క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం – స్వర్ణం – రజతం – కాంశ్యం – మొత్తం
చైనా – 18 – 11 – 4 – 33
అమెరికా – 15 – 8 – 9 – 32
ప్రాన్స్ – 6 – 4 – 6 – 16
ద.కొరియా- 7 – 2 – 4 – 13
ఉ.కొరియా- 4 – 0 – 1 – 5
కజకిస్తాన్ – 3 – 0 – 0 – 3
ఇటలీ – 3 – 5 – 7 – 15
జర్మనీ – 4 – 8 – 5 – 17
రష్యా – 3 – 5 – 7 – 15
జపాన్ – 2 – 4 – 11 – 17
ఆస్ట్రేలియా- 1 – 7 – 3 – 11
రుమేనియా-1 – 3 – 2 – 6
బ్రెజిల్ – 1 – 1 – 2 – 4
హంగేరీ – 2 – 1 – 1 – 4
నెదర్లాండ్స్- 1 – 1 – 2 – 4
ఉక్రెయిన్- 2 – 0 – 4 – 6
జార్జియా – 1 – 0 – 1 – 2
లిథేనియా – 1 – 0 – 0 – 1
దక్షిణాఫ్రికా- 2 – 0 – 0 – 3
భారత్ – 0 – 0 – 1 – 1