జగన్‌కు బెయిల్‌ వచ్చే అవకాశం

ఢిల్లీ: జగన్‌ బెయిల్‌కేసులో సుప్రిం కోర్టులో సీబీఐ కౌంటరు దాఖలు చేసింది. ఈ నెల 14న జగన్‌ బెయిల్‌ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.