జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం
మచిలీపట్నం : జాలీయా పుస్తక ప్రదర్శనను జిల్లా విద్యాశాఖాదికారి డిదేవానందరెడ్డి ప్రారంబించారు స్థానిక పరాజ్ పేటలోని ఆర్సీఎం ఉన్నత పాఠశాలలో తెలుగు రచయితల సంఘం నేషనల్ బుక్ ఫెస్ఠివల్ సంయుక్త కొనసాగుతుందని నిర్వాహుకులు చెప్పారు.